తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ మృతి - వంశపారంపర్య శ్రీవారి సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ కన్నుమూత

ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ గుండెపోటుతో కన్నుమూశారు. వంశపారంపర్య సన్నిధి గొల్లగా పద్మనాభ యాదవ్ సేవలందిస్తూ మృతిచెందారు.

ttd died
శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ కన్నుమూత

By

Published : May 30, 2021, 6:45 AM IST

ఏపీలోని తిరుమల సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ గుండె పోటుతో మృతి చెందారు. గదిలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన ఆయనను అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

యాదవ కులానికి చెందిన పద్మనాభం... వంశపారంపర్యంగా సన్నిధి గొల్లగా పనిచేస్తున్నారు. ఆచారం మేరకు ప్రతిరోజూ దివిటీ పట్టుకుని అర్చకులను ఆలయానికి తీసుకురావడం.. ఆలయ తలపులు తెరవడం.. మూయడం వంటివి ఈ సన్నిధి గొల్లలే చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఇవీ చూడండి :paddy procurement: పంటను అమ్ముకోవడానికి అన్నదాతల అరిగోస

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details