Gold Price Today: గత వారం భారీగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold price in Hyderabad: హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,170గా ఉంది. కిలో వెండి ధర రూ.69,845 వద్ద కొనసాగుతోంది.Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 53,170గా, కేజీ వెండి ధర రూ.69,845గా ఉంది.