తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సేనాధిపతి ఉత్సవం జరిపిన అర్చకులు... యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా ఈసారి ఉత్సవాలు ఆలయంలో జరగనున్నాయి.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కరోనా ప్రభావంతో ఈసారి ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వాహనసేవను కల్యాణ మండపంలో తితిదే కొలువుదీర్చనుంది. శుక్రవారం రాత్రి పెదశేషవాహన సేవతో వాహన సేవలు ప్రారంభంకానున్నాయి.
ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు