తెలంగాణ

telangana

ETV Bharat / city

Global Geospatial Information Conference: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సు

భాగ్యనగరం మరో అంతర్జాతీయ భేటీకి వేదిక కానుంది. 2022 అక్టోబరులో జరిగే గ్లోబల్​ జియోస్పేషియల్​ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది.

Global Geospatial Information Conference
Global Geospatial Information Conference

By

Published : Aug 17, 2021, 6:51 PM IST

Updated : Aug 17, 2021, 7:08 PM IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న గ్లోబల్​ జియోస్పేషియల్​ సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. 2022 అక్టోబరులో జరిగే ఈ సదస్సును హైదరాబాద్​లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగినట్లు కేంద్ర ఐటీశాఖ తెలిపింది.

అగ్రరాజ్యాలకు చెందిన జియో స్పేషియల్​ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించింది. 2018లో చైనాలో తొలి గ్లోబల్​ జియో స్పేషియల్​ సదస్సు జరగగా.. రెండోసారి భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదీ చూడండి:KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు... కానీ నేనేమి చేశానంటే..'

Last Updated : Aug 17, 2021, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details