Giant Shark Fish : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో.. మత్స్యకారుల వలకు భారీ నల్ల సొరచేప చిక్కింది. మరువాడ గ్రామ సమీపంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ చేప చిక్కింది.
Giant Shark Fish : మత్స్యకారుల వలకు అరుదైన భారీ సొరచేప - శ్రీకాకుళంలో భారీ సొరచేప
Giant Shark Fish : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో.. మత్స్యకారుల వలకు భారీ నల్ల సొరచేప చిక్కింది. ఈ చేప సుమారు 15 అడుగుల పొడవు, 600 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
Giant Shark Fish
Giant Shark Fish in SonthaBommali : సముద్రంలో నుంచి వలను లాగే ప్రయత్నం చేయగా.. భారీగా బరువు ఉండటంతో అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు. సొర చేపగా గుర్తించి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.
ఇది వేల్ షార్క్ అని.. అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని టెక్కలీ అటవీశాఖ రేంజ్ అధికారి పీవీ శాస్త్రి తెలిపారు. ఈ చేప సుమారు 15 అడుగుల పొడవు, 600 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.