జీహెచ్ఎంసీ కార్మికులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యలు వివరించి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.
బండి సంజయ్‌ని కలిసిన జీహెచ్ఎంసీ కార్మికులు - ghmc workers met bandi sanjay
తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కార్మికులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండిని కలిసి తమ సమస్యలు వివరించారు.
బండి సంజయ్‌ను కలిసిన జీహెచ్ఎంసీ కార్మికులు
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు భయపడవద్దని, వారి సమస్యల పరిష్కారానికి భాజపా ఎల్లప్పుడు ముందుంటుందని భరోసానిచ్చారు బండి. ప్రభుత్వం మెడలు వంచి కార్మికులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి :జోగులాంబ ఆలయం హుండీ ఆదాయం 50లక్షల పైనే...
Last Updated : Mar 19, 2021, 1:42 PM IST