.
సీజనల్ వ్యాధులను అరికట్టాలి: జీహెచ్ఎంసీ మేయర్ - ghmc news
వానాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నాలుగేళ్లలో 1,438 శిథిలమైన భవనాలు తొలగించామని పేర్కొన్నారు. నాలాలను శుభ్రం చేసే ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని వెల్లడించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకూ అన్ని రకాల చర్యలు చేపడుతున్నామంటున్న మేయర్ బొంతు రామ్మోహన్‌తో మా ప్రతినిధి ముఖాముఖి...
సీజనల్ వ్యాధులను అరికట్టాలి: జీహెచ్ఎంసీ మేయర్