జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ అభినందన - జీహెచ్ఎంసీ పన్ను వసూళ్లు
ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించిన జీహెచ్ఎంసీ అధికారులను కమిషనర్ అభినందించారు. నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 854 కోట్లు సేకరించడంపై టౌన్‌ప్లానింగ్ అధికారులను ప్రశంసించారు.
జీహెచ్ఎంసీ
ఇదీ చదవండి :దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్