గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా జార్జిరెడ్డి సినిమా హీరో సందీప్‌మాధవ్ హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మోతీనగర్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం అరికట్టేందుకు ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని సందీప్ సూచించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహా నగరం గ్రీన్ నగరంగా మార్చేందుకు నగర ప్రజలందరు ముందుకు రావాలని చెప్పారు. జార్జిరెడ్డి సినిమా డైరెక్టర్‌తో పాటు మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్‌ఛాలెంజ్ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో - గ్రీన్‌ఛాలెంజ్ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో
జార్జిరెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ ప్రముఖ గాయని మంగ్లీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మోతీనగర్‌లోని ఓ పార్కులో మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని సూచిస్తూ... మరో నలుగురికి గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్‌ఛాలెంజ్ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో