తెలంగాణ

telangana

గరుడ వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి

By

Published : Mar 7, 2021, 12:12 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు.

garuda-vahana-seva-of-sri-kalyana-venkateshwara-swamy-brahmotsavalu
గరుడ వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి

గరుడ వాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఐదో రోజైన శ‌నివారం రాత్రి స్వామివారు గ‌రుడ వాహనంపై దర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తెచ్చిన లక్ష్మీకాసుల హారంతో స్వామివారిని అలంకరించారు. కొవిడ్-19 కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు.

ఇదీ చదవండి :ఐటీఐఆర్ రాకపోవడానికి కారణం తెరాసనే​: బండి సంజయ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details