అయోధ్య రామమందిరపు ట్రాలీలో బుజ్జి గణపయ్య శోభాయాత్ర... - hyderabad news
హైదరాబాద్‌లో గణేశుల నిమజ్జనం కార్యక్రమం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో గణనాథులు బషీర్‌బాగ్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు ఊరేగింపుగా తరలివెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఓ గణనాథుని శోభాయాత్ర ప్రజలను ఆకట్టుకుంది. అయోధ్య రామమందిరపు ఆకారంతో పాటు వైద్యుని రూపంలో ఉన్న బుజ్జి బొజ్జ గణపయ్య, వ్యాక్సిన్‌తో ఉన్న గణేశుని ప్రతిమలతో ఉన్న ట్రాలీ... భక్తులను ఆకర్షించింది. మీరూ ఓసారి చూసి తరించండి...
ganesh immursion in hyderabad