హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. భాగ్యనగర నలుమూలల నుంచి తరలివస్తోన్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాయి. బేగం బజార్‌కు చెందిన మార్వాడీలు గణపతి ప్రతిమను హుస్సేన్ సాగర్‌కు తీసుకొచ్చారు.
మార్వాడీల నృత్యం.. శోభాయమానంగా గణేశ్ నిమజ్జనం - ganesh idol immersion at tank bund in Hyderabad
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనంగా శోభాయమానంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి గణపతులు తరలివస్తున్నారు.
ట్యాంక్‌బండ్ వద్ద మార్వాడీల నృత్యం
వినాయక విగ్రహం ముందు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మార్వాడీలంతా ముఖానికి మాస్కు ధరించి స్టెప్పులేశారు.
Last Updated : Sep 1, 2020, 3:06 PM IST