తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 11:56 AM IST

ETV Bharat / city

'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథంగా కొనసాగుతున్నాయని సూపరింటెండెండ్‌ రాజారావు వెల్లడించారు. శస్త్రచికిత్సలు ఆపాలని వైద్యారోగ్య శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రజల నిర్లక్ష్యం ఫలితంగానే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కొవిడ్‌ రోగులకు గాంధీలో పడకలు అందుబాటులో ఉన్నాయంటున్న రాజారావుతో ముఖాముఖి.

gandhi superintendent rajarao on corona cases in telangana
'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

"ఆస్పత్రికి కరోనా రోగుల తాకిడి పెరిగింది. చాలా మంది చివరి నిమిషంలో వస్తున్నారు. ప్రస్తుతం రోగులకు సరిపడా పడకలు ఉన్నాయి. సాధారణ రోగులకూ సేవలు అందిస్తున్నాం. శస్త్రచికిత్సలు ఆపాలని ఆదేశాలు రాలేదు. ప్రజలు కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలి. వ్యాక్సిన్‌ వేసుకుంటే ప్రమాదం తప్పుతుంది. నిర్లక్ష్యం ఫలితంగానే సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా విస్తరిస్తోంది."- గాంధీ సూపరింటెండెండ్‌ రాజారావు

ఇదీ చూడండి: మరో రెండు నెలలు గడ్డురోజులే..!

ABOUT THE AUTHOR

...view details