ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ప్రజా గాయకుడు గద్దర్ దర్శించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతిలో.. మానవుడు మినహా అన్ని జీవాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ ప్రైవేటీకరణ అంశంతో.. చిత్రీకరిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం వర్ధిల్లాలి: గద్దర్ - ప్రజానాయకుడు గద్దర్ తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం వర్ధిల్లాలని.. ప్రజా గాయకుడు గద్దర్ ఆకాంక్షించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకున్నారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం వర్ధిల్లాలి: గద్దర్
TAGGED:
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ