తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి - Function hall wall Collapsed in golnaka , hyderabad. Four people dead,

వేడుకలో విషాదం చోటుచేసుకుంది. అంతసేపు సంతోషంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లింది. ఏం జరుగుతుందో గ్రహించేలోపే అంతా అయిపోయింది. ఫంక్షన్‌హాల్‌లో గోడ కూలి నలుగురు మృతిచెందిన ఘటన గోల్నాకలో చోటుచేసుకుంది.

Function hall wall Collapsed in golnaka , hyderabad. Four people dead,

By

Published : Nov 10, 2019, 5:15 PM IST

Updated : Nov 10, 2019, 5:24 PM IST

ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

హైదరాబాద్​లోని గోల్నాక పెరల్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో గోడకూలి నలుగురు మృతిచెందారు. అసలేం జరిగిందంటే.... ఫంక్షన్‌హాల్‌ కొద్దికాలంలో వాడుకలో లేదు. ఇటీవలే మరమ్మతులు చేశారు. ఈక్రమంలో ఆదివారం అందులో ఓ వేడుక జరుగుతోంది. అంతలోనే అనుకోకుండా ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందని ఆలోచించేలోపే గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు మృతిచెందారు. ఎనిమిది మంది క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Last Updated : Nov 10, 2019, 5:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details