తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో పెట్టుబడులు: ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు - ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు రామాకాంత్​ ఇంటర్వ్యూ

వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల రూపురేఖలు మరింత మారనున్నాయని ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్​ విశ్లేషించారు. హైదరాబాద్ గురించి వ్యాపారవేత్తలు ఏమనుకుంటున్నారు? వారి మనోగతం ఎలా ఉంది...? కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిలో ఎలాంటి మార్పలు వచ్చాయి వంటి అంశాలను ఈటీవీ భారత్​కు వివరించారు.

ftcci president ramakanth interview with etv bharat
ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో పెట్టుబడులు: ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు

By

Published : Nov 19, 2020, 4:51 AM IST

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఇటీవల పెట్టుబడులు భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక పరిస్థితులు భాగ్యనగరాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తున్నాయని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ కూడా పరిశ్రమలకు ఆకర్షణగా మారిందంటున్న తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు రమాకాంత్‌తో మా ప్రతినిధి నారాయణ ముఖాముఖి.

ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో పెట్టుబడులు: ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details