మొబైల్లో ఆ గేమ్ ఆడుతున్న వారికి షాక్. ఇప్పటికే పబ్జీ గేమ్ మనదేశంలో బ్యాన్ విధించగా.. అదే దారిలో మరో గేమ్‌ను నిషేధించినట్లు వార్త వైరలవుతోంది. అత్యధికంగా వినియోగిస్తున్న ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
BAN: ఆ గేమ్ ఆడేవారికి షాక్.. మనదేశంలో బ్యాన్..! - ఆ గేమ్ ఆడేవారికి షాక్
19:26 February 13
free fire BAN:ఆ గేమ్ ఆడేవారికి షాక్.. మనదేశంలో బ్యాన్..!
గరీనా పేరుతో ఉన్న ఫ్రీ ఫైర్ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. దీనిపై గరీనా సంస్థ స్పందించలేదు. తమ డిజైన్‌ను గరీనా కాపీ కొడుతోందని పబ్జీని రూపొందించిన క్రాప్టన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ గేమ్ తొలగించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారికి ఇబ్బంది లేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి:
Free Fire Game effect: ఆన్లైన్ గేమ్ ఆడుతూ నరాలు చిట్లి అపస్మారక స్థితిలో..!