మేడ్చల్ మల్కాజిగిరిలో మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళ, ఆమె సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకొని అమాయక విద్యార్థులను నమ్మంచి, డబ్బులు వసూలు చేసి షాలిని, బాలరాజు అనే వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు.
విద్యార్థులను మోసం చేస్తున్న ఇద్దరి వ్యక్తుల రిమాండ్
విద్యార్థులను మోసం చేస్తున్న మహిళను, ఆమె సహాయకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
విద్యార్థులను మోసం చేస్తున్న ఇద్దరి వ్యక్తుల రిమాండ్