'అధికారులకు సవాల్‌గా మారిన ఫాక్స్‌సాగర్ చెరువు సమస్య'
'అధికారులకు సవాల్‌గా మారిన ఫాక్స్ సాగర్ చెరువు సమస్య' - Fox Sager pond problem
హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు సమస్య అధికారులకు 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అన్నట్టుగా మారింది. 20 ఏళ్ల తర్వాత నిండిన చెరువు... పలు కాలనీలను నీటముంచింది. చెరువు తూము తెరిచి నీటిని వదిలితే.. దిగువ ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదముంది. నీటిని వదలకపోతే ఎగువ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఫాక్స్‌సాగర్ చెరువు తాజా పరిస్థితిపై ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్.

'అధికారులకు సవాల్‌గా మారిన ఫాక్స్‌సాగర్ చెరువు సమస్య'