తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి - రాజస్థాన్

రాజస్థాన్​లో జాతీయ రహదారిపై బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. 12 మందికి పైగా గాయపడ్డారు.

Rajasthan accident
Rajasthan accident

By

Published : Sep 11, 2021, 10:43 PM IST

రాజస్థాన్‌లోని బార్మేర్‌ గ్రామం వద్ద శుక్రవారం అర్థరాత్రి 68వ జాతీయ రహదారిపై బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. 12 మందికి పైగా గాయపడగా.. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బొలెరో వాహనంలో లోహావత్ నుంచి 18 మంది తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై బస్సు, బొలెరో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఇదీ చూడండి:'9/11 ఘటన.. మానవాళిపై జరిగిన హేయమైన దాడి'

ABOUT THE AUTHOR

...view details