తెలంగాణ

telangana

ETV Bharat / city

Special Train Services : నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు - telangana top news today

Special Train Services
Special Train Services

By

Published : Oct 22, 2021, 10:24 AM IST

10:02 October 22

Special Train Services : నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు

నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్​కు నవంబర్​2న, సికింద్రాబాద్​-విశాఖపట్టణానికి నవంబర్3న, విశాఖపట్టణం-తిరుపతికి నవంబర్1న, తిరుపతి-విశాఖపట్టణానికి నవంబర్2న ఈ రైళ్లు నడవనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు టాటా-కాచిగూడ-టాటా వరకు నవంబర్5న, కాచిగూడ-టాటాకు నవంబర్6న రైల్వే సేవలు పొడిగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details