తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశ్రుతి.. కార్యకర్తలకు విద్యుదాఘాతం - జనసేన లాంగ్​ మార్చ్ న్యూస్

ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్‌ జైల్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగసభ వద్ద ప్రమాదం జరిగింది. నలుగురు కార్యకర్తలు విద్యుదాఘాతానికి గురయ్యారు.

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశ్రుతి.. కార్యకర్తలకు విద్యుదాఘాతం

By

Published : Nov 3, 2019, 6:02 PM IST

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశ్రుతి.. కార్యకర్తలకు విద్యుదాఘాతం

విశాఖలో జనసేన బహిరంగ సభ వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. జనసేన సభ వద్ద బారికేడ్లకు విద్యుత్‌ సరఫరా జరిగింది. దీనివల్ల నలుగురు కార్యకర్తలు విద్యుదాఘాతానికి గురయ్యారు. గాయపడిన కార్యకర్తలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వెంటనే సభా వేదిక మినహా ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. లాంగ్​మార్చ్ పూర్తై పవన్ సభ వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details