తెలంగాణ

telangana

ETV Bharat / city

నయీం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ - forum for good governance

గ్యాంగ్​స్టర్ నయీం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారించడం లేదని సుపరిపాలన వేదిక గరవర్నర్​కు లేఖ రాసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.

నయీం కేసు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

By

Published : Jul 31, 2019, 11:30 PM IST

నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా జరగడం లేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తిపత్రాలకు సంబంధించిన లెక్కలు కూడా సరిగ్గా లేవని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. నయీంకు 8 మంది రాజకీయ నాయకులు, 25మంది పోలీస్ అధికారులతో సంబంధాలున్నట్లు తేలినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నయీం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

ABOUT THE AUTHOR

...view details