హైదరాబాద్ నాంపల్లిలోని దర్గాను మాజీ ఎంపీ కవిత సందర్శించారు. యుసిఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి..చాదర్ సమర్పించారు. హోం మంత్రి మహమూద్ అలీ, స్థానిక కార్పొరేటర్లు, తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు.
దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ కవిత - kavitha latest news today
నాంపల్లిలోని దర్గాను మాజీ ఎంపీ కవిత సందర్శించారు. యుసిఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి..చాదర్ సమర్పించారు. రేపు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం తేలనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం సందర్శించినట్లు తెలిసింది.

దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల ఆనవాయితీ ప్రకారం ఇక్కడ కవిత చాదర్ సమర్పించినట్లు తెరాస వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి :దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్