హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కన్నుమూశారు. గుండెపోటుతో కింగ్‌కోఠిలోని ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కన్నుమూత - telangana varthalu
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
![గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కన్నుమూత Former mlc Rahman died with heart attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11593664-598-11593664-1619783392290.jpg)
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కన్నుమూత
రెహమాన్ వైకాపా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. గతంలో తెరాసలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్య అనుచరుడిగా పని చేసిన రెహమాన్... అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రెహమాన్ అంత్యక్రియలు ఈ రోజూ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగానికి అనుమతి
Last Updated : Apr 30, 2021, 5:52 PM IST