ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద్రావు(90) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతతో అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 18 ఏళ్ల పాటు కాట్రేనికోన సర్పంచ్‌గా పని చేశారు.
మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద్రావు కన్నుమూత - తూర్పుగోదావరి వార్తలు
మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద్రావు(90) కన్నుమూశారు. ఏపీలోని అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1978లో ఉమ్మడి రాష్ట్ర కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.
మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద్ రావు(90) కన్నుమూత
1972లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు.
ఇదీ చదవండి:14 ఫేక్ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు