మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. శుక్రవారం రోజున .. భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.
Eatala : హైదరాబాద్ చేరుకున్న ఈటల.. స్వాగతం పలికిన అనుచరులు - former minister etela rajender joins in bjp
మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన అనుచరులు ఈటలకు ఘనస్వాగతం పలికారు. ఈనెల 8 లేదా 9న ఈటల భాజపాలో చేరే అవకాశమున్నట్లు సమాచారం.
ఈటల, ఈటల రాజేందర్, హైదరాబాద్లో ఈటల
ఈ నెల 8 లేదా 9న ఈటల.. భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దిల్లీ వెళ్లి భాజపా జాతీయ నాయకత్వంతో చర్చించారు. ఈటల సహా మొత్తం ఐదుగురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.