తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఐడీ విచారణకు ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ - AP Political News

ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేవినేనిని సీఐడీ రెండుసార్లు విచారణ చేసింది. సీఎం జగన్​ వీడియో మార్ఫింగ్‌ చేశారని దేవినేని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

DEVINENI
సీఐడీ విచారణకు ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ

By

Published : May 4, 2021, 11:16 AM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేవినేని ఉమను సీఐడీ రెండుసార్లు విచారించింది. జగన్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వీడియో మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details