తెలంగాణ

telangana

ETV Bharat / city

'నీ సంగతి చూస్తా..' మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర - Minister Avanti Warns Journalist

Ex minister Avanti Warns Journalist : మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిండు సభలో నీ సంగతి చూస్తా అంటూ ఓ మీడియా ప్రతినిధిపై నిప్పులు చెరిగారు.

Ex minister Avanti fire on Media
Ex minister Avanti fire on Media

By

Published : May 16, 2022, 9:38 PM IST

'నీ సంగతి చూస్తా..' జర్నలిస్టుకి అవంతి శ్రీనివాస్ వార్నింగ్

Ex minister Avanti Warns Journalist : ఏపీలోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు. రైతు భరోసా నిధులు విడుదల సభలో పాల్గొన్న ఆయన.. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా.. ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ.. చేయి చూపించి కులం పేరుతో దూషించారు. మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details