వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీవో రవీందర్‌కుమార్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణాశాఖ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తోందని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కొందరికి లైసెన్సులు సైతం రద్దు చేశామంటున్న రవీందర్ కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి..
'రోడ్లపైకి వచ్చినప్పుడు ఈ నియమాలు పాటించండి' - WHAT ARE THE traffic rules
రహదారులపైకి వచ్చినప్పుడు సైన్ బోర్డుల ప్రకారం ముందుకెళ్లాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలా చేయకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
'రోడ్లపైకి వచ్చినప్పుడు ఈ నియమాలు పాటించండి'