మంచు దుప్పట్లో భాగ్యనగరం - హైదరాబాద్లో పొగమంచు
భాగ్యనగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటల వరకు కూడా సూర్యుడి జాడే లేదు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్లో పొగమంచు
మంచు దుప్పట్లో భాగ్యనగరం ఊటీని తలపిస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో పొగమంచు భవనాల్ని కప్పేసింది. ఉదయం 9 గంటలైనా సూర్యభగవానుడి జాడే లేదు. పొగమంచుతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- ఇదీ చూడండి : విద్యుత్ సంస్థలో కొలువుల జాతర