Fog at ORR Hyderabad : హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అబ్దుల్లాపూర్‌మెంట్ నుంచి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఉండడం వల్ల నెమ్మదిగా వెళ్తున్నారు.
Fog at ORR Hyderabad : ఓఆర్ఆర్పై పొగమంచు.. ఇబ్బందుల్లో వాహనదారులు - early morning view in Hyderabad today
Fog at ORR Hyderabad : హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచుతో ఓఆర్ఆర్ మొత్తం కప్పుకుపోయి దారి కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఓఆర్ఆర్పై పొగమంచు
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఇకపై రోజూ మంచు కురిసే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. పొగమంచు అందాలు చూడటానికి మనోహరంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.