శ్రీశైలం జలాశయానికి సుంకేశుల నుంచి స్పల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. 3,284 క్యూసెక్కుల వరద.. జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 809.10 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు.
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద - telangana news
శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి 3,284 క్యూసెక్కుల వరద ప్రవాహం జలాశయానికి చేరుతోంది.
శ్రీశైల జలాశయం, శ్రీశైలం నీటి ప్రవాహం
మెుత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 33.7658 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి:సోమశిల వద్ద... కృష్ణా నదిపై కొత్త వంతెనకు ప్రణాళికలు సిద్ధం..!