శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 49,874 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 92,477 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకోగా.. నీటినిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది. జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద... రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల - kurnool latest news
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 49,874 క్యూసెక్కులు ఉండగా.. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద... రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల