భారీ వర్షాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆనకట్ట 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 1.39,230 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - శ్రీశైలం గేట్లు ఎత్తివేత వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,22,217 క్యూసెక్కులు కాగా...5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో 1,22,217 క్యూసెక్కులు కాగా....ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి :'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'