తెలంగాణ

telangana

ETV Bharat / city

బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్ - బోయింగ్ సిములేటర్ నడిపిన మంత్రి కేటీఆర్​

శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ సిములేషన్ టెక్నిక్ సెంటర్​ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోయింగ్ సిములేటర్​ను నడిపి కాక్​పిట్​ పనితీరు అడిగి తెలుసుకున్నారు.

flight simulation technique center
బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

By

Published : Mar 12, 2020, 7:39 PM IST

Updated : Mar 12, 2020, 7:55 PM IST

సివిల్ ఏవియేషన్​కు డిమాండ్ పెరుగుతోందని ఐటీశాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ సిములేషన్ టెక్నిక్ సెంటర్​ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోయింగ్ సిములేటర్​ను నడిపి కాక్​పిట్ పనితీరు అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఫ్లైట్ సిములేషన్ టెక్నిక్ ఫెసిలిటీలో ఏ320 నియో, బొంబార్డియర్ డాష్-8, ఏటీఆర్ 72-600 సిములేటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలు విమానయాన కోర్సుల్లో 18 నెలలపాటు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీమియం శిక్షణ ఇవ్వనున్నారు.

బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

ఇదీ చూడండి:తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్​ రెడ్డి

Last Updated : Mar 12, 2020, 7:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details