తెలంగాణ

telangana

ETV Bharat / city

జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు

లాక్‌డౌన్‌ కారణంగా జన సంచారం లేక ముంబయికి వలస వచ్చే ఫ్లెమింగ్ పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ పక్షుల కిలకిల రావాలతో నవీ ముంబయి తీరమంతా మారుమోగుతోంది. ఆ చిత్తడి ప్రాంతమంతా ఫ్లెమింగ్ పక్షుల రాకతో శోభయామానం సంతరించుకుంది.

జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు
జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు

By

Published : May 7, 2020, 12:08 AM IST

ప్రపంచమంతటా లాక్​డౌన్ కొనసాగుతోన్న వేళ పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లెమింగ్ పక్షుల రాకతో నవీ ముంబయి తీరమంతా ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంది. వాటి కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. జన సంచారం లేక వాగులు , వంకలు, సెలయేర్లు, ప్రాంతాలు వెలవెలబోతుండగా ....వలస వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి.

జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details