Live video: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలోని రామాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని పాత ధ్వజస్తంభాన్ని తొలగించి కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండగా.. ఒక్కసారిగా అది నేలకొరిగింది. ఈ క్రమంలో గమనించిన స్థానికులు.. పక్కకు తప్పుకోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. దీంతో గ్రామస్థులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Live video: పునఃప్రతిష్ఠ చేస్తుండగా నేలకొరిగిన ధ్వజస్తంభం పైభాగం - flagpole nil down at guntur district
Live video: ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటి వారిపాలెంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక రామాలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేస్తుండగా దాని పైభాగం నేలకొరిగింది.

నేలకొరిగిన ధ్వజస్తంభం
పునఃప్రతిష్ఠ చేస్తుండగా నేలకొరిగిన ధ్వజస్తంభం పైభాగం