బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురికి కరోనా - hyderabad police tested positive
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురికి కరోనా
18:06 June 12
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురికి కరోనా
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేగింది. ఏకంగా ఏఎస్‌ఐ సహా ఐదుగురికి కరోనా నిర్ధరణ అయింది. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు 15 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: కరోనా భయాలు బేఖాతరు- ఉత్సవాల్లో పాల్గొన్న వేలాది భక్తులు
Last Updated : Jun 12, 2020, 8:16 PM IST