తెలంగాణ

telangana

ETV Bharat / city

సముద్రంలోకి వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

మూడు రోజుల క్రితం సముద్రంలోకి వేటకెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. సముద్రంలోకి వేటకు వెళ్లాక బోటు మరమ్మతుకు గురైందని సమాచారం మత్స్యకారులు ఇచ్చారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

fisher men missing
fisher men missing

By

Published : Aug 13, 2020, 9:34 PM IST

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మూడ్రోజుల క్రితం యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు.

సముద్రంలోకి వేటకు వెళ్లాక బోటు మరమ్మతుకు గురైందని సమాచారం మత్స్యకారులు ఇచ్చారు. ఉప్పాడ నుంచి పలువురు స్థానికులు వెళ్లి వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.

ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details