తెలంగాణ

telangana

ETV Bharat / city

సముద్రంలో వేటకు వెళ్లిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు - సముద్రంలో వేటకు వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా దేవునల్తాడ గ్రామంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రంలో వేటకు వెళ్లారు. దసరా సందర్భంగా స్వగ్రామం వెళ్లిన మంత్రి.. మత్స్యకారులతో కలిసి తీరానికి వెళ్లారు.

minister appalraju went for fishing
సముద్రంలో వేటకు వెళ్లిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు

By

Published : Oct 26, 2020, 7:45 AM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ చెందిన మత్స్యకారులతో ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రపు వేటకు వెళ్లారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన మంత్రి సముద్ర తీరానికి వెళ్లారు. స్థానికులతో ముచ్చటించారు. కాసేపు పిల్లలతో కలిసి ఈత కొట్టారు.

ABOUT THE AUTHOR

...view details