తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD Hundi Revenue News: రూ.6 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం.. - తిరుపతి వార్తలు

TTD Hundi Revenue News: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చింది.

తిరుమల
తిరుమల

By

Published : Jul 4, 2022, 10:56 PM IST

TTD Hundi Revenue News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చింది. ఫలితంగా తితిదే చరిత్రలో రెండోసారి ఒకరోజు శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 6 కోట్లు దాటింది. 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.28 కోట్లు రాగా.. ఈరోజు రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details