ఎంసెట్ అగ్రికల్చరల్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. 81.55 శాతం విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ పరీక్ష కేంద్రాల్లో తొలి రోజు 14,322 మందిలో 12,203 మంది హాజరయ్యారు. తెలంగాణలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 3 నుంచి 5 వరకు జరగ్గా.. ఏపీలో ఉదయం పూట జరిగింది.
మొదటి రోజు ప్రశాంతంగా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష - ts emcet 2020
మొదటిరోజు ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 81.55 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా కేంద్రాల వద్ద శానిటైజర్, భౌతిక దూరం వంటి ఏర్పాట్ల చేశారు. రేపటితో ఎంసెట్ అగ్రికల్చరల్ పరీక్ష ముగిసింది.
ts emcet
తెలంగాణలో ఉదయం 85.20 శాతం, మధ్యాహ్నం 85.91 శాతం హాజరుకాగా.. ఏపీలో ఉదయం 85.91 శాతం హాజరయ్యారని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితుల కారణంగా కేంద్రాల వద్ద శానిటైజర్, భౌతిక దూరం వంటి ఏర్పాట్ల చేశారు. రేపటితో ఎంసెట్ అగ్రికల్చరల్ పరీక్ష ముగిసింది.