ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం(fire at kaza toll gate) జరిగింది. టోల్ రుసుము చెల్లిస్తుండగా లారీలో నుంచి మంటలు ఎగసిపడ్డాయి.
toll gate fire: టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం - AP News
ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్(fire at kaza toll gate) వద్ద అగ్నిప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తతో ప్రాణాపాయం తప్పింది. టోల్ రుసుము చెల్లిస్తుండగా లారీలో నుంచి మంటలు ఎగసిపడ్డాయి.
![toll gate fire: టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం toll gate fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12086736-126-12086736-1623332110074.jpg)
toll gate fire: టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం
toll gate fire: టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం
వెంటనే లారీ డ్రైవర్, టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయం తప్పింది. టోల్‌గేట్‌లోని క్యాష్ కౌంటర్లకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రంతో సిబ్బంది మంటలార్పారు.
ఇదీ చదవండీ:Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు