తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం - విశాఖ పోర్ట్ ట్రస్టు అగ్నిప్రమాదం

fire accident at visakha port trust ship
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం

By

Published : Aug 9, 2020, 4:25 PM IST

Updated : Aug 9, 2020, 5:05 PM IST

16:23 August 09

విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం

విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి  సిబ్బంది మంటలార్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి:  కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదంపై కేసు నమోదు

Last Updated : Aug 9, 2020, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details