తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఒకరు గల్లంతు - విశాఖ

విశాఖ హార్బర్‌లో పెను ప్రమాదం తప్పింది. సివిల్ పనుల కోసం పని వారిని తీసుకెళ్లే టగ్‌లో మంటలు చెలరేగి ఐదుగురు గాయపడ్డారు.

fire-accident-at-visakha-port-harbor

By

Published : Aug 12, 2019, 3:23 PM IST

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఒకరు గల్లంతు

విశాఖ ఔటర్ హార్బర్‌లో టగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మంటలు రావడంతో టగ్‌లోని పనివారు, సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయినా వారికి గాయాలయ్యాయి. సముద్రంలో దూకిన వారిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించింది. ప్రమాద సమయంలో టగ్‌లో 29మందిఉన్నారని కోస్టు గార్డు వెల్లడించింది. 28మందినిరక్షించి పోర్టు అధికారులకుఅప్పగించారు. గల్లంతైనమరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సహాయకచర్యల్లోరాణి రోష్మణి, చార్లిసి432 నౌకలు పాల్గొన్నాయి.

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఒకరు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details