హైదరాబాద్ బడంగ్‌పేటలో నగరపాలక ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద నామినేషన్ల సందడి మొదలైంది. మొత్తం కార్పొరేషన్ పరిధిలో 32 వార్డులు ఉండగా.. అందుకు నామినేషన్లు దాఖలు చేయడానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నియమించారు.
బడంగ్‌పేటలో నామపత్రాల దాఖలు సందడి - Greater Hyderabad Municipal Elections Latest News
హైదరాబాద్ నగరపాలక ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. బడంగ్‌పేట కార్యాలయం వద్ద నామపత్రాల దాఖలు సందడి మొదలైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

బడంగ్‌పేటలో నామపత్రాల దాఖలు సందడి
బడంగ్‌పేటలో నామపత్రాల దాఖలు సందడి