కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని మాజీ ఎంపీ, భాజపా నేత జి. వివేక్ విమర్శించారు. దేశవ్యాప్తంగా అవినీతిలోనే కాకుండా... కొవిడ్ నివారణ విఫలంలో ప్రథమ స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. వైరస్ బాధితులకు వసతులు కల్పించకుండా... ఫామ్ హౌజ్లో పడుకొని కమీషన్ల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ముందుందన్నారు.
కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలం: మాజీ ఎంపీ వివేక్ - ముఖ్యమంత్రిపై వివేక్ ఆరోపణలు
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ జి. వివేక్ ఆరోపించారు. అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ఎద్దేవా చేశారు.
![కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలం: మాజీ ఎంపీ వివేక్ farmer mp vivek comments on cm kcr filure in corona prevention](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7889045-thumbnail-3x2-vivek1.jpg)
కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి విఫలం: వివేక్
కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి విఫలం: వివేక్