అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసే విషయాన్ని... శాసనసభ సమావేశాలలోపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎంపీ హనుమంతరావు డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ విగ్రహం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: వీహెచ్ - వీహెచ్ ఆమరణ దీక్ష
పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే... ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. శాసనసభ సమావేశాలలోపు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయకపోతే... ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు.
![అంబేడ్కర్ విగ్రహం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: వీహెచ్ farmer mp v hanumantharao demand for ambedkar statue at panjagutta circle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8808186-thumbnail-3x2-vh.jpg)
అంబేడ్కర్ విగ్రహం కోసం ప్రాణత్యాాగనికైనా సిద్ధమే: వీహెచ్
లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధమని స్పష్టం చేశారు.
Last Updated : Sep 15, 2020, 5:49 PM IST