తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్‌కుమార్ - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాలు ప్రకృతిశోభతో, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చెందలని స్వామివారిని ప్రార్థించినట్లు సంతోష్ కుమార్ తెలిపారు
ఇదీ చదవండి:POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్ పంచాయితీగా మారిన జల వివాదం